పటాన్చెరు: జిన్నారంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శనివారం బీసీ బంద్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ కేంద్రంలో స్వచ్ఛందంగా విద్య వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.