హయత్నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం లీజుకు ఇచ్చిన ఓఆర్ఆర్ టెండర్ పైనా విచారణ జరగాలి: హయత్నగర్లో బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ యుగంధర్
ఫార్ములా ఈ రేసింగ్ పై ఈడీ విచారణ చేపడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో లీజుకు ఇచ్చిన ఓఆర్ఆర్ టోల్ కేటాయింపుల వ్యవహారంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు బీసీ పోలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్