లేపాక్షి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బోరున విలపించిన టిడిపి సీనియర్ నాయకుడు ఆవుల రెడ్డి
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమను ఏమాత్రం పట్టించుకోవడంలేదనికొంతమంది టిడిపి నాయకులు అసంతృప్తితో ఆందోళనకు గురవుతున్నారు, ఇందులోభాగంగానే ఓ సీనియర్ టిడిపి నాయకుడు లేపాక్షి లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం ముందు కన్నీరు మున్నీరుతో నోరు కొట్టుకొని బోరున విలపించిన సంఘటన కల కలం రేపింది, ఈ సందర్భంగా లేపాక్షి మండలం సిరివరం గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు ఆవుల రెడ్డి కొన్ని సంవత్సరాలుగా టిడిపిలో కొనసాగుతున్నాడు హిందూపురం చెందిన టీడిపి నాయకుడు గ్రీన్ పార్క్ నాగరాజ్ తనపై కక్షగట్టి ఇబ్బందులకు