ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సమావేశం.. సకాలంలో రైతులకు సాగనీరు..
రైతులకు సకాలంలో సాగునీరు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్లో రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి రైతు ప్రభుత్వం అని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.