నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: జర్నలిస్టులకు బ్యాగులు పంపిణీ చేసిన GMR ఫౌండేషన్
నారాయణఖేడ్ నియోజకవర్గంలో TUWJ H-143 మీడియా మిత్రులకు GMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ జరిగింది. జర్నలిస్టుల సేవలను అభినందిస్తూ, BRS నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.