పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: స్వామివారికి సమర్పించిన అన్నవరం పట్టు వస్త్రాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, అన్నవరం దేవస్థానం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ విశేష కార్యక్రమం వైభవంగా సాగింది.