నిర్మల్: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో వైభవంగా లక్ష పుష్పార్చన
Nirmal, Nirmal | Oct 17, 2026 నిర్మల్ గాజులపేట్ లోని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నివాసంలో శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహిళలకు వాయినాల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.