Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆత్మకూరు పట్టణ శివార్లో నేషనల్ హైవే గుర్తు తెలియని వాహనం ఢీకొని శ్రీనివాస యాదవ్ అనే వ్యక్తి మృతి

Srisailam, Nandyal | Jun 11, 2026
ఆత్మకూరు పట్టణ శివారులోని సిద్దపల్లె సర్కిల్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాపనంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు యాదవ్ సిద్దపల్లెలో జరుగుతున్న కోలాటం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెళ్తుండగా, హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.