నరసన్నపేట: నరసన్నపేటలో సిద్ధమైన స్థానిక ఎన్నికల ఓటర్ జాబితాలు
నరసన్నపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ జాబితాలను సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో పి జగన్మోహన్రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు జాబితాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.