అలంపూర్: అయిజలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న జయంతిని అయిజ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ గారు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.