భువనగిరి మండలం హన్మాపురం వడపర్తి తదితర గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పడమటి జగన్ మోహన్ రెడ్డి అన్నారు తక్షణమే కొనుగోళ్లు చేయాలి లేని పక్షంలో బిజెపి రైతులతో పోరాడుతాం
భువనగిరి మండలం హన్మాపురం వడపర్తి తదితర గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పడమటి జగన్ మోహన్ రెడ్డి అన్నారు తక్షణమే కొనుగోళ్లు చేయాలి లేని పక్షంలో బిజెపి రైతులతో పోరాడుతాం - Bhongir News