పెందుర్తి: జీవీఎంసీ 114వ వార్డులో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం
జీవీఎంసీ 114వ వార్డులో జనసేన అభ్యర్థి కోన మోహన్ కుమార్ నాయుడు తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల మద్దతు కోరుతూ, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.