ఎల్కతుర్తి: హనుమకొండ: దామెర హైస్కూల్లో వృథాగా పోతున్న నీరు.. అధికారులు ఏమంటున్నారంటే?
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలోని హైస్కూల్ వాటర్ ట్యాంక్ నుంచి నీరు వృథాగా పోతోంది. నీటిని పొదుపు చేయాలన్న ప్రభుత్వ సూచనలను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.