Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ కారు, ప్రైవేట్ ట్రావెలర్ బస్సు ఢీ . తప్పిన ప్రమాదం

Srisailam, Nandyal | Jun 2, 2026
శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో మంగళవారం సాయంత్రం ఓ కారు, ప్రైవేట్ ట్రావెలర్ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. శ్రీశైలం వస్తున్న బస్సు, హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఒకదానికొకటి ఢీకొనగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు వాహనదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.