Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

తంబళ్లపల్లె: భర్త రోజూ మధ్యం తాగి ఇంటికి వస్తున్నాడని మనస్థాపంతో ఓవివాహిత బి.కొత్తకోట మండలంలో విషంతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది.

విషం తాగి వివాహిత ఆత్మ హత్యా యత్నం భర్త రోజూ మధ్యం తాగి ఇంటికి వస్తున్నాడని మనస్థాపంతో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి, మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేరింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, బి కొత్తకోట మండలం, మొటుకు గ్రామం, పులుసుమానుపెంటకు చెందిన శివశంకర భార్య లక్ష్మీదేవి(36) రోజు పీకలదాకా మద్యం తాగి భర్త ఇంటికి వస్తుండడంతో తాగి ఇంటికి రావద్దని భర్తను మందలించింది. దీంతో భర్త భార్యపై గొడవ పడడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబీకులు బాధితురాలని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు

MORE NEWS