జగిత్యాల: జగిత్యాల అంగడి బజార్లో దొరికిన ఏటీఎం కార్డుల పౌచ్: యజమాని కోసం వెతుకులాట!
జగిత్యాల అంగడి బజార్లోని చతుర పూజ స్టోర్ వద్ద కొప్పెర జితేందర్ రెడ్డికి చెందిన ఏటీఎం, క్రెడిట్ కార్డుల పౌచ్ దొరికింది. పోగొట్టుకున్న వారు 98494 81756 నంబర్లో ఏ.ఎస్. వాసును సంప్రదించగలరు.