తుని: తుని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి
Tuni, Kakinada | Oct 3, 2026 అన్నవరం నుంచి తలుపులమ్మ లోవకు వెళ్తున్న ఆటోను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు.