చింతలపూడి: లింగపాలెం మండల కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.