మణుగూరు: సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన మణుగూరు పోలీసులు
మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ సమీపంలో జాఫర్ అనే వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడుతూ 100 కి డయల్ చేశాడు. తిరిగి అతని ఫోన్ కలవకపోవడంతో ఎస్సై ప్రసాద్ తెలిపిన ఫోన్ లొకేషన్ ద్వారా జాఫర్ ని బ్లూ కోడ్ పోలీసులు కలిసి ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడారు. ప్రస్తుతం జాఫర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.