చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఎన్ హెచ్ 44 లో రోడ్డు ప్రమాదం ఒక కారు బొలెరో ఢీకొన్న ట్రిప్పర్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కోడూరు తోపు వద్ద ఎన్హెచ్ 44 లో అతి వేగంగా వచ్చిన ట్రిప్పర్ ఒక కారును ఒక బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలైనట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.