అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను విడుదల చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Aug 3, 2026
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు.