పార్వతీపురం: పార్వతీపురం సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం: ఖైదీల పరివర్తనే ధ్యేయం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్వతీపురం సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఖైదీలలో సానుకూల పరివర్తన, వారి మౌలిక హక్కులు మరియు పునరావాసంపై జిల్లా రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి అవగాహన కల్పించారు.