Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

కురుపాం: సి సాడ వలస నుంచి నయా గ్రామానికి రహదారి అభివృద్ధికి 5 కోట్లు విడుదల

కొమరాడ మండలం సి సాడ వలస నుంచి నయా గ్రామానికి రహదారి సమస్యపై సిపిఎం నేతలు, కూటమి ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు 5 కోట్లు విడుదల చేశారు.