సిరిసిల్ల: పట్టణ మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛత ర్యాలీ, ప్రతిజ్ఞ
సిరిసిల్ల పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పై అవగాహన కల్పించడానికి స్వచ్ఛత ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ నుండి ప్రారంభమై బతుకమ్మ ఘాట్ వరకు సాగింది. ఈ పరిశుభ్రమైన వా