Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో వైభవంగా నూతన ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజస్వంభంపై మేఖలాలు పునఃప్రతిష్ఠ

Srisailam, Nandyal | May 13, 2026
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో వైభవంగా నూతన ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజస్వంభంపై మేఖలాలు పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.శివ కోదండ రామాలయంలో 3 వరోజు బుధవారం పూజా కార్యక్రమాలలో భాగంగా రుత్వికులు రామ్మూర్తి శర్మ, రామశర్మ, భోగేంద్ర శయన్ శర్మ, సుబ్రహ్మణ్యం శర్మ ఈశ్వర స్వామివారికి,యంత్రానికి అభిషేకార్చనలు,యంత్ర ప్రతిష్ట,విగ్రహ ప్రతిష్ఠ,మేఖలాల ప్రతిష్ట,కూష్మాండ బలి, హారతి, కలశ మార్జినం నిర్వహించారు.గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీశైలం: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో వైభవంగా నూతన ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజస్వంభంపై మేఖలాలు పునఃప్రతిష్ఠ - Srisailam News