అమలాపురం: అమలాపురంలో తప్పిన ప్రమాదం: పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద బైక్‌లో చెలరేగిన మంటలు
అమలాపురం జెడ్పీ కార్యాలయం వద్ద నామినేషన్ల ఊరేగింపులో ఉన్న బైక్ అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురైంది. అప్రమత్తమైన పోలీసులు మంటలను వెంటనే అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికల సందడిలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.