నిర్మల్: నిర్మల్లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర: డీజే పాటలకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. బుధవార్పేటలో ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీజే పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేయాలని భక్తులను కోరారు.