జాగ్రత్త: ఈ ఇద్దరూ నకిలీ బంగారు మోసగాళ్లు.ఈ ఫోటోలో కనిపిస్తున్న పురుషుడు మరియు మహిళ కలిసి ప్రజల్ని మోసం చేస్తూ, నకిలీ బంగారం చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. వీరు బయట ఎవరికైనా తాకట్టు, అవసరం, తక్షణసాయం పేరుతో బంగారు వస్తువుల పేరుతో నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇవాళ్ళను మీ పరిసరాల్లో చూడగలిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. వీరిని నమ్మవద్దు, డబ్బులు ఇవ్వవద్దు.ఇవాళ్ళ ఫోటోలు గుర్తుపెట్టుకోండి – వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. అని గాజువాక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.