చోడవరం: రోలుగుంట: నామినేషన్లు దాఖలు చేసిన కొండపాలెం, కొంతలం అభ్యర్థులు
రోలుగుంట మండల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కొండపాలెం నుండి బంటు సూర్యసన్యాసి దేవుళ్ళు, కొంతలం నుండి కుంచంగి వంశీ రవీంద్ర తమ నామినేషన్ పత్రాలను ఆర్వో కొండలరావుకు సమర్పించారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.