Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
किसान
कांग्रेस
Gujarat
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

వేములపల్లి: వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కారులో నిమజ్జనానికి వెళ్ళిన తండ్రి కొడుకులు గల్లంతు

Vemulapalle, Nalgonda | Sep 5, 2025
నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువలో నిమజ్జనానికి వెళ్లిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనానికి వచ్చిన తండ్రి కొడుకులు స్నానం చేసేందుకు కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానిక తెలిపారు గల్లంతైన వారికోసం పోలీసులు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.