వేములపల్లి: శెట్టిపాలెం శివారులోని చిత్రపాక బ్రిడ్జి వద్ద అదుపు తప్పి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులోని చింతలపాక బ్రిడ్జి వద్ద కారు అదుపుతప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది .ఈ ప్రమాదంలో కారులో ఉన్న నామిరెడ్డి అరవింద్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణం అతివేగమేనని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు..