సిద్దిపేట అర్బన్: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా వివిధ నిర్వహించాలి : పోలీస్ కమిషనర్ అనురాధ
పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను సీపీ అనురాధ, సందర్శించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్ ను పరిశీలించారు, మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సస్పెక్ట్, కేడి, లతో మాట్లాడి వారి యొక్క ప్రవర్తన గురించి ఆరా తీశారు,