హిందూపురంలో స్వచ్ఛ ఆంధ్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటనx
శ్రీ సత్య సాయి జిల్లా.. హిందూపురంలో స్వచ్ఛ్ ఆంధ్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు ఈ సందర్భంగా హిందూపురం మునిసిపల్ పరిధిలోని మోతుకుపల్లి వద్ద డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన పట్టాభిరామ్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం పై అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం లో పాల్గొనున్న చైర్మన్ పట్టాభిరామ్