మహబూబ్ నగర్ అర్బన్: 1100 కోట్ల అవినీతిపై ప్రభుత్వం ఎందుకు మౌనం? శ్రీనివాస్ గౌడ్ ప్రశ్న
కాంట్రాక్టర్ల బకాయిలలో 1100 కోట్ల వసూళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమిటీ నివేదిక ఉన్నా మౌనం వీడటం లేదని ఆయన విమర్శించారు.