నూజివీడు: నూజివీడులో టీడీపీకి షాక్: వైసీపీలోకి భారీగా చేరిన కార్యకర్తలు
Nuzvid, Eluru | Oct 23, 2026 నూజివీడు మండలం దేవరకొండ మాజీ సర్పంచ్ తాళం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు జగన్ పాలన కోరుకుంటున్నారని ఆయన అన్నారు.