సిద్దిపేట అర్బన్: సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విజయదశమి వేడుకలు
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజల భద్రత కోసం ప్రార్థించారు.