పార్వతీపురం: గరుగుబిల్లిలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత, ఉల్లిభద్రలో ప్రతిపాదిత స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి భద్రతా ఏర్పాట్లు మరియు వసతులను పరిశీలించారు.