నిడదవోలు: అనంతపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా శెట్టిపల్లి శివ నాగరాజు నామినేషన్
నల్లజర్ల మండలం అనంతపల్లి ఎంపీటీసీ-1 స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా శెట్టిపల్లి శివ నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కంటే ముందు గణపతి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.