సిరిసిల్ల: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు వెయ్యి రూపాయల జరిమానా: ఎస్పీ మహేష్ బి.గీతే
హత్యకు కారణమైన నిందితుడికి జీవిత ఖైదు ₹1000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తీర్పును వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు. జూలపల్లి మండలం తేలి కుంటకు చెందిన మర్రిపల్లి రాజయ్య అనే వ్యక్తి వేములవాడ శివారులో మామిడి తోటలో తోట కాపర్ గా పనిచేస్తున్నాడు. అతనితోపాటు ఆనందం చింతల్ తానా తోటలో తోట కాపరిగా పనిచేస్తున్నాడు. పని విషయంలో రాజయ్య ఆనందంకు మధ్య ఎప్పుడు గొడవ జరిగింది. మనసులో పెట్టుకొని ఆనందం, రాజయ్యను చంపాలన ఉద్దేశంతో 2024 ఏప్రిల్ 29వ తేదీన ఇనుపరాడుతో తలపై బాధి చంపాడు. ఈరోజు కోర్టులో పోలీసులు 16 మంది