రాయికల్: రాయికల్లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరణ
Raikal, Jagtial | Sep 17, 2026 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాయికల్లో బీజేపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.