భీమిలి: మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి విజయం ఖాయం: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
ముక్కా శ్రావణి మేయర్ ఎన్నిక లాంఛనమేనని, భారీ మెజారిటీ కోసం కృషి చేస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మధురవాడలో జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల వ్యూహాలను వివరించారు.