పుంగనూరు: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి: మధుసూదన్ రాయల్
మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని టిడిపి నేత మధుసూదన్ రాయల్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.