కుప్పం: అఖండ-2 చాలా బాగుంది: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
బాలకృష్ణ నటించిన అఖండ - 2 చిత్రం కుప్పం ఎస్.ఆర్.ఎం థియేటర్ లో విడుదల చేశారు. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సినిమా చూశారు. చాలా బాగుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు.