అనంతపురం అర్బన్: అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూటం ప్రభుత్వం పై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | May 13, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కూటము ప్రభుత్వం పై మండిపడ్డారు .ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యల పరిష్కరించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు