పూతలపట్టు: నారసింహనపల్లిలో పోలీసుల పల్లెనిద్ర: ప్రజలకు అవగాహన
తవణంపల్లి మండలం నారసింహనపల్లి గ్రామంలో చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల పల్లెనిద్ర నిర్వహించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు పోక్సో చట్టంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.