కురుపాం: కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో మీడియాపై ఆంక్షలు: సీపీఎం నిరసన
కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీడియాపై విధిస్తున్న ఆంక్షలను తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగునాయుడు డిమాండ్ చేశారు. మీడియాను కార్యాలయంలోకి అనుమతించాలని ఆయన కోరారు.