పాలకుర్తి: పాలకుర్తిలో పర్యావరణ హితంగా మట్టి గణపతి ప్రతిష్ఠ
పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే వాడాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.