అనకాపల్లి: అనకాపల్లిలో మరణించిన ప్రముఖుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లిలో ఇటీవల మరణించిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు పొలమరశెట్టి నాగేశ్వరరావు, కాండ్రేగుల లక్ష్మీ, కొణతాల రాము మరియు పొలమరశెట్టి మహాలక్ష్మి నాయుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.