రాప్తాడు: PABR కాలువ ద్వారా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గంలో నీరు సరిగా రావడం లేదు అసెంబ్లీ సమావేశంలో రాప్తాడు MLA పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు స్వర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అమరావతి అసెంబ్లీ సమావేశంలో గురువారం 11:35 రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో నీటి సమస్యపై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల శృతి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ధర్మవరం రాప్తాడు నియోజకవర్గం పిఎబిఆర్ కుడికాలువ పరిధిలో చెరువులుకు నీరు సరిగా రావడం లేదని నీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు నిరాశ చెందుతున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి దృష్టికి నీటి సమస్యను తీసుకుపోవడం జరిగింది.