ముధోల్: బాసరలో వైభవంగా కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Mudhole, Nirmal | Oct 17, 2026 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు కాళరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.